Weekend Comment by RK On Latest Politics || 16-05-2021 || FULL EPISODE || ABN Telugu

Weekend Comment by RK On Latest Politics || 16-05-2021 || FULL EPISODE || ABN Telugu

#Coronavirus #CMJagan #WeekendComment

For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu

ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
——————————————————————————————
Enjoy and stay connected with us!!
► Subscribe us on Youtube:
► Like us:
► Follow us:
► Circle us on Instagram:
► Follow us on ABN Web Portal:

► Follow us on ABN Video Gallery:

ABN App Links

App store:
Play Store:

SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:

► For ABN News Telugu:
► For ABN Entertainment:
► For ABN Indian Kitchen:
► For Something Special:
► For International News :
► For National News:
► For ABN Telangana :
► For ABN Breaking News :
► For ABN Devotional:

ప్రత్యేక హోదాపై జగన్ హాండ్సప్ Weekend Comment By RK On Latest Politics | Full Episode-20-06-21| ABN
ప్రత్యేక హోదాపై జగన్ హాండ్సప్ Weekend Comment By RK On Latest Politics | Full Episode-20-06-21| ABN

ప్రత్యేక హోదాపై జగన్ హాండ్సప్! Weekend Comment By RK On Latest Politics | Full Episode | 20-06-21| ABN #WeekendCommentByRK #CMJagan #SpecialStatus Read more

YS Sharmila Speaks About YSRTP Support In Huzurabad By-Election | Telangana Politics | Mango News
YS Sharmila Speaks About YSRTP Support In Huzurabad By-Election | Telangana Politics | Mango News

YS Sharmila Speaks About YSRTP Support In Huzurabad By-Election. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #YSSharmila Read more

MAA Elections Heat Up Politics in Film Nagar | Ntv
MAA Elections Heat Up Politics in Film Nagar | Ntv

#MAAElections #PrakashRaj #ActorNaresh Watch Ntv Live Here: Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states Read more

Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News
Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News

Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News TV5 Telugu LIVE Read more

20 comments

  1. ఆర్ కె సర్ నిజంగా మీరు చాలా గ్రేట్, మీ వీకెండ్ కామెంట్ చాలా చాలా నిజాలని నిర్మొహమాటంగా బట్టబయలు చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి ని సంకనాకించి, ఉపాధి అవకాశాలు అటకెక్కించి కేవలం ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వ అసమర్ధతను బైట పెట్టే వారిని టార్గెట్ చేసి అరెస్టులు చేయటం ఇదేనా పరిపాలన అంటే, ప్రజలకు మంచి చేసే అవసరం లేదా. ఏమి బతుకులు వీరివి. ఛీ ఛీ రోత పడుతుంది ఈ దుర్మార్గుల పరిపాలన చూస్తూ ఉంటే.

  2. అయ్యా లొల్లి అనేది CBN గార్కి / జగన్ గారికి తెలియాలి….నేను చెప్పేది పత్రికా విషయాలు మాత్రమే. ..

    రాజు గారి వయసు / బరువు / గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నీ ఎలా కొడతారు ??? చెప్పండి. ఏ మాత్రం కొద్దిగా కొట్టినా ఆయన నడవలేదు ..లేగవ లేడు….అంటే బైల్ కోసం అబద్ధాలు చెప్పడం…ఏమిటో….??
    ఇక పచ్చ మీడియా చెప్పేది చూస్తే మొహం తెల్ల బోతుంది….
    అదే నేను చెప్పేది….ఒక ఎంపీ గా ఆయన బయటకు వస్తాడు…కాకపోతే ఒక 2 నెలలు పట్ట వచ్చు….బాగానే చూస్తారు….
    అయ్యా…బాబూ…ముందు రఘు రామ రాజు గదిని మొత్తం Dettol తో కడగాలి……
    లేదా కుటుంబం తేవాలి….vaccine imported Di తెప్పించండి….urgent…..urgent……

    అసలు విషయం పోయింది….ఏదేదో వచ్చింది ….

  3. jyothi lakshmi nuvvu emi mataldavo niku ayyina telusa… BJP adhikaram loki vachinappati nunchi RNDTV, Scrool the wire, the hindu etc vallu eroju ayyina oka positive news vesara.. mari ela bayapettro cheppu.. entha sepu nee pysco babu bhajananena… nijalu emi cheppava… vedhesi media thiduthunte mee lanti patrikalu entho santhoshisthunnayi… mari america lo same situation unte miru kani a videshi patrikalu elanti news rayaledhu….

  4. ఆరిపోయే దీపానికి వెలుగు యెక్కువ..ధీపమ్ బాగా వేలాగని

  5. All Telugu people support ABN ఆంధ్రజ్యోతి న్యూస్ channel.

  6. ప్రభుత్వం అంటే ఆరోగ్యం ఒక్కటేకాదు.దరిదాపు 50 మంత్రిత్వ శాఖలుంటాయి. కరోనావచ్చిందని మిగతాశాఖల కార్యకలాపాలు మానాలా? దేనికదే. కరోనా ఎక్కువగావుంటే మాములుకన్నా ఎక్కువ్ ఇంపార్తెంట్ ఇస్తారు. అంతేగాని మిగతాశాఖలు మానెయ్యరు. మరీ కరోనా ఎక్కువగా వున్న టైమ్ లో మీసాలు మెలితిప్పటమేంటి, ఆ ఆవేశమేంటి ?బూతులు తిట్టటమేంటి?

  7. అల్పబుద్ధి వానికధికారమిచ్చిన/
    దొడ్డవారినెల్ల తొలగద్రోయు/
    చెప్పుతినెడి కుక్క చెఱకు తీపెరుగునా/
    విశ్వదాభిరామ వినురవేమ.

  8. Never seen like worst ABN channel,edavalani support chestuuu,abaddalani aasuvugaaa palike Amoda brodcadt

  9. RRR garu Jagan govt ni vimarashanchali antay ycp ki rajinama cheyali adhey party lo untay vimarasechadam correct kadu