MLA Atchannaidu Satirical Statements On Police Officer | TDP | AP Political News | Mango News

MLA Atchannaidu Satirical Statements On Police Officer. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #Atchannaidu #TDP #APPolitics #APNews

Click Here to watch :

Telangana Political News:
Breaking News Updates:
AP Latest News Updates:
#PoliticalNewsUpdates :

For all top and best news stories happening all around you
SUBSCRIBE:

For all the news and latest updates, like us @
Follow us on Instagram:
Follow us on Twitter:
Visit us @

MAA Elections Heat Up Politics in Film Nagar | Ntv
MAA Elections Heat Up Politics in Film Nagar | Ntv

#MAAElections #PrakashRaj #ActorNaresh Watch Ntv Live Here: Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states Read more

Weekend Comment by RK On Latest Politics || 16-05-2021 || FULL EPISODE || ABN Telugu
Weekend Comment by RK On Latest Politics || 16-05-2021 || FULL EPISODE || ABN Telugu

Weekend Comment by RK On Latest Politics || 16-05-2021 || FULL EPISODE || ABN Telugu #Coronavirus #CMJagan #WeekendComment For All Read more

Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News
Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News

Chandrababu React on Raghu Rama Krishnam Raju News | RRR Arrest | AP Politics | TV5 News TV5 Telugu LIVE Read more

Konda Vishweshwar Reddy Meets Etela Rajender | Telangana Latest News | TS Politics | Mango News
Konda Vishweshwar Reddy Meets Etela Rajender | Telangana Latest News | TS Politics | Mango News

Konda Vishweshwar Reddy Meets Etela Rajender. For All Political and Latest News Updates Subscribe to #MangoNews #KondaVishweshwarReddy #EtelaRajender #Congress #TRS Read more

20 comments

  1. Sec 41 cr.pc is available, need not produce before the Court,. The police no knowledge to arrest

  2. పాడిందే పాడరా అని లక్షా తొంభై అబద్ధాలు ఆడి అధికారం లోకి వచ్చారు. ఇంకా ఆ అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు ఇంకా కొత్తవి ఆడుతూ నే ఉన్నారు. ఇదిగో ఆ అబద్ధాల లిస్ట్ ఈ క్రిందనే.

    సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం
    విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం
    ✌️✌️💪

    దుర్గమ్మ వారధి చూసావు..
    కియా కార్ చూశావ్….
    హీరో బైక్ చూశావ్….
    అపోలో టైర్ చూశావ్….
    గమెసా గాలి టర్బైన్ చూశావ్…
    మెడ్‌టెక్ కిట్స్ చూశావ్…
    70%పోలవరం డాం చూశావ్… పోలవరం టోటల్ ప్రాజెక్ట్ 70% ఆధారం 2 నుంచి 3 మినిట్స్ వరకు చూడండి.
    10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్…
    పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్.
    Colgate Palmolive, Kellogg’s శ్రీసిటీ ప్లాంట్ లు చోసావ్.
    హైకోర్ట్ చూసావ్…
    సచివాలయం చూసావ్…
    ఇసుజు ట్రక్ లు చూశావ్…
    జయోమి పోన్ చూశావ్…
    Hcl చూసావు..
    మిల్లెన్నియం టవర్స్ చూసావ్///
    పట్టిసీమ చూసావ్///
    డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్..
    సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్…
    కోతలేని కరెంటు చూశావ్…
    కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్///
    Thermax శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్..
    కడప సోలార్ పార్క్ చూసావ్//
    Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్//
    ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/
    లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్…
    కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్..
    ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు..
    5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు..
    పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు..
    విశాఖ లో ఆసియా లో నే అతి పెద్ద నీటి పై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ చూసావు..
    Dixon తిరుపతి ప్లాంట్ చూసావ్
    సన్నీ opotech చూసావు

    ఈ చేసిన అభివృద్ధి అంతటికీ సాక్షి గా central Govt AP ki దాదాపు 650 కి పైనే అవార్డ్స్ ఇచ్చింది 5 ఏళ్ల టీడీపీ పాలన కి.

    ఇవి కాకుండా ఏషియన్ పల్ప్ అశోక్ లీలాన్డ్ లుల్లు గ్రూప్ అదని డేటా సెంటర్ కంపనీ లా తో CBN ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అవి పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు వెనక్కి వెళ్లినట్లు సమాచారం.

    ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ?

       వైసీపీ గెలుపు లో అబద్ధాల పాత్ర

    బీజేవైసీపీ అబద్ధాలు.

    పోలవరం అమరావతి సందర్శన యాత్ర లా కి 400 కోట్లు ఖర్చు చేసి వృధా చేశారు అని. అస్సలు ఆర్టీసీ కి ఖర్చు అయ్యింది 150 కోట్లు. అది ప్రభుత్వానికి ఆదాయమే. నష్టం లేదు.

    CBN Hyderabad lo తన స్వంత ఇంటి రైపైర్ జరిగే తప్పుడు 3 నెలలు పార్క్ Hyatt హోటల్ లో కుటుంబం తో ఉండటానికి ఖర్చు ఒకడు 3 కోట్లు అని ఇంకొక రు 30 కోట్లు అని ఇంకొందరు 100 కోట్లు అని ప్రభుత్వం నుంచీ కట్టి వృధా చేశారు అని. కానీ అస్సలు నిజం ఆ బిల్లు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి వాళ్ళే కట్టుకున్నారు. ప్రభుత్వం కట్టలేదు. ఇదిగో ఆధారం.

    బీజేవైసీపీ అబద్ధాలా లిస్ట్.

    శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు

    శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు

    పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.

    బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.

    కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
    CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)

    cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్ ఇదిగో ఆధారం బుగ్గన స్పీచ్

    శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 15 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు

    అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
    CBN మీద 26 స్తే లు ఉన్నాయి(ఈ రోజు కి ఒక్క స్తే కూడా లేదు. ఒక్క LP వేసిన కేసు మాత్రమే హై కోర్ట్ లో జనవరి 2020 లో స్తే vacate ayyi విచారణ లో ఉన్నది. ఇది కాక ఇంకొక బాబ్లీ ఉద్యమం కేసు మాత్రమే ఉన్నది. స్తే లు ఉన్నట్లు ఎవరయినా రుజువు చెయ్యగలిగితే చూసి సంతోషిస్తాం😂😂

    ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు

  3. A govt vasthe police s vallu cheppenatele chesthsathru

  4. Esi కుంబకోణం గాడిని తీసుకోనివెళ్లి బొక్కలో వేయండి

  5. అరేయ్ అచ్చెమ్ నువ్వే్మీ కౌంటర్ వేసినట్టు లేదు, పోలీసులే నీకు మంచి చెబుతూ వార్ణింగ్ ఇచ్చినట్టు వుంది, మీ పప్పు మొహాలకు అర్ధం కానట్టుంది కాబోలు

  6. YSRCP vallu migalara meeru talachukunte minister ga unnappudu.ysrcp karyakartalu ante meeku vennulo vanuku puttali.Acham Naidu garu public matladetappudu teliviga undandi. jC brothers la kakunda.

  7. అచ్చి అంబోతు ఏవరైనా వింటరా ని బోంద పురాణం వల్ల డ్యుటి కోసం పాపం ఓప్పిగ్గా వింటున్నరు వచ్చే రోజుల్లో ఇంక కష్టమే